Petrol, Diesel Price: మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... సామాన్యులకు అష్టకష్టాలు

Petrol, Diesel Price Today: మే 4 నుంచి ప్రభుత్వరంగ చమురు కంపెనీల ధరల బాదుడు కొనసాగుతోంది. కంటిన్యూగా పెంచుతూనే ఉన్నాయి. ప్రధాన నగరాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.