Petrol, Diesel Price: 7వ రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... దేశంలో తగ్గిన వాడకం

Petrol, Diesel Price Today: మే 4 నుంచి ప్రభుత్వరంగ చమురు కంపెనీల ధరల బాదుడు కొనసాగుతోంది. వరుసగా ఏడో రోజూ ధరలు పెంచాయి. ప్రధాన నగరాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.