Petrol, Diesel Price: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. 6 రోజులుగా బాదేస్తున్నారుగా...

Petrol, Diesel Price Today: మధ్యలో రెండ్రోజులు గ్యాప్ ఇచ్చిన చమురు కంపెనీలు... మళ్లీ సోమవారం నుంచి వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్నాయి. మరి నేటి రేట్లు ఎలా ఉన్నాయో చూద్దాం.