Petrol prices: వరుసగా 12వ రోజు భగ్గుమన్న పెట్రోల్, డీజిల్ ధరలు

Petrol and Diesel prices | వాహనదారులకు వరుసగా షాకులిస్తున్నాయి ఆయిల్ కంపెనీలు. పెట్రోల్, డీజిల్ ధరల్ని రోజురోజుకీ పెంచుతున్నాయి. వరుసగా 12వ రోజు కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి.