Petrol Diesel price today: ఆగని పెట్రో మంట.. తాజాగా లీటర్‌పై 35 పైసలు పెంపు.. హైదరాబాద్‌లో రేట్లు ఇలా..

పెట్రోలు ధరల పెంపు కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజులుగా పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా సోమవారం ఢిల్లీలో లీటరు పెట్రోలుపై 35 పైసలు, లీటరు డీజిల్‌పై 36 పైసల వంతున పెరిగింది.