2018లో మారిన పర్సనల్ ట్యాక్స్ రూల్స్ ఇవే... తెలుసుకోండి

పన్నుల పేరు వింటే ఉద్యోగులు, వ్యాపారులు వణికిపోతారు. అవగాహన లేక పన్నులు సరిగ్గా చెల్లించలేకపోతే ఆ తర్వాత జరిమానాలు కట్టాల్సి వస్తుంది. అంతేకాదు... ట్యాక్స్ రూల్స్ మారినట్టు తెలియక చాలామంది సమస్యల్లో చిక్కుకుంటారు. 2018లో ట్యాక్స్ రూల్స్ చాలా మారాయి. మరి అందులో మీపైన ప్రభావం చూపేవి ఏవి? తెలుసుకోండి.