Home » photogallery » business »

PERSONAL LOANS ARE YOU TAKING OUT ANY LOANS WITH FINANCIAL BURDEN DURING THE CORONA PERIOD BUT IT IS FOR YOU MK

Personal loans: కరోనా కాలంలో ఆర్థికభారంతో ఎడా పెడా లోన్లు తీసుకుంటున్నారా..అయితే ఇది మీకోసం..

ఆర్థిక మందగమనం వల్ల పండుగ ఖర్చుల కోసం కొంతమంది పర్సనల్‌ లోన్ల వైపు మొగ్గు చూపినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అమ్మకాలను పెంచుకోవడానికి వివిధ సంస్థలు ప్రకటించిన ఆఫర్లను సొంతం చేసుకోవడానికి చాలామంది ప్రజలు బ్యాంకులు అందించే పర్సనల్ లోన్ తీసుకున్నారు.