Loan: గూగుల్ పే వాడే వారికి గుడ్ న్యూస్.. 2 నిమిషాల్లో రూ.3 లక్షల లోన్!
Loan: గూగుల్ పే వాడే వారికి గుడ్ న్యూస్.. 2 నిమిషాల్లో రూ.3 లక్షల లోన్!
GPay | మీరు లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే గూగుల్ పే ద్వారా కూడా లోన్ పొందొచ్చు. ఎక్కడికీ వెళ్లాల్సిన పని లేదు. సులభంగానే లోన్ వస్తుంది.
Google Pay | ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా? అందుకని లోన్ తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆప్షన్ ఒకటి అందుబాటులో ఉంది. సులభంగానే రూ. 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు.
2/ 9
ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. గూగుల్ పే తన కస్టమర్లకు సులభంగానే రుణాలు అందిస్తోంది. ఎలా అని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
3/ 9
గూగుల్ పే ఇతర ఫిన్ టెక్ కంపెనీలో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీని వల్ల యూజర్లు సులభంగానే రుణాలు పొందొచ్చు. గూగుల్ పే ద్వారా ఫిన్‌టెక్ సంస్థ నుంచి లోన్ తీసుకోవచ్చు. అంటే గూగుల్ పే నేరుగా రుణాలు ఇవ్వదు అని గుర్తించుకోవాలి.
4/ 9
గూగుల్ పే.. ఫ్రిఫర్ లోన్స్‌తో భాగస్వామ్యం ద్వారా కస్టమర్లకు రుణ సౌకర్యం అందిస్తోంది. మీరు రూ.10 వేల నుంచి రూ. 3 లక్షల వరకు లోన్ పొందొచ్చు. ఎక్కడికీ వెళ్లకుండానే ఇంట్లో నుంచే లోన్ కోసం అప్లై చేసుకునే వెసులుబాటు ఉంది.
5/ 9
లోన్ తీసుకోవాలని భావించే వారు గూగుల్ పే యాప్‌లోకి వెళ్లాలి. అక్కడ బిబిజెస్లు అని ఉంటుంది. దీని పక్కనే ఎక్స్ప్లోర్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు ఫ్రిపర్ లోన్స్ ఆనే ఆప్షన్ ఎంచుకోవాలి.
6/ 9
కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు కిందకు వస్తే అప్లై నౌ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీరు అవసరమైన సమచారం అందించాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డు నెంబర్, ఎంప్లాయ్మెంట్ డీటైల్స్ వంటి తదితర వివరాలు ఇవ్వాలి.
7/ 9
లోన్ అర్హత ఉందా? లేదా? అనే విషయం వెంటనే తెలిసిపోతుంది. అర్హత కలిగిన వారు లోన్ పొందొచ్చు. సులభంగానే బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. లేదంటే లేదు. ఇక్కడ మీ క్రెడిట్ స్కోర్, క్రెడిట్ ప్రొఫైల్ వంటి అంశాలు మీ లోన్ అర్హతను నిర్ణయిస్తాయి.
8/ 9
అందుకే క్రెడిట్ స్కోర్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. స్కోర్ బాగుంటే సులభంగా లోన్ పొందటానికి అవకాశం ఉంటుంది. కంపెనీ ఇప్పటికే 8 లక్షల మందికి పైగా రుణాలు అందించింది. రూ. 500 కోట్లకు పైగా లోన్ డబ్బులు మంజూరు చేసింది.
9/ 9
ఇకపోతే కేవలం గూగుల్ పే ద్వారా మాత్రమే కాకుండా ఫోన్ పే ద్వారా కూడా సులభంగానే రుణాలు పొందొచ్చు. ఈ సంస్థ మనీ వ్యూ, బుడ్డీ లోన్ వంటి వాటితో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అందువల్ల ఈజీగా లోన్ పొందొచ్చు.