అందువల్ల మీరు లోన్ తీసుకోవాలని భావిస్తే.. ఎస్బీఐ అందిస్తున్న ఈ సర్వీసులు ఉపయోగించుకోవచ్చు. అంతేకాకుండా ఎస్బీఐ ఇతర కస్టమర్లకు కూడా లోన్ సదుపాయం అందిస్తోంది. ప్రిప్రూవ్డ్ రుణాలు కూడా ఇస్తోంది. ఎంపిక చేసిన కస్టమర్లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. కాగా ఆర్బీఐ రెపో రేటు పెంపు వల్ల ఇటీవల బ్యాంకుల రుణ రేట్లు పెరిగిన విషయం తెలిసిందే.