1. చాలా సంస్థలు పర్సనల్ లోన్ అందించేందుకు ముందుకు వస్తాయి. కొంతమంది రుణదాతలు ఆన్లైన్లో తక్షణ నిధులను కూడా అందిస్తున్నందున అటువంటి లోన్లను పొందేందుకు మీరు ఫిజికల్ బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం పోయింది. అయితే, ఈ సౌలభ్యం ఉన్నప్పటికీ, మీరు బ్యాంక్‌ను సందర్శించడం మంచింది. (ప్రతీకాత్మకచిత్రం)