Gold Loan: బంగారంపై రుణాలు తీసుకుంటున్నారా? ఈ విషయాలు మర్చిపోవద్దు

Gold Loan | బంగారాన్ని తాకట్టు పెట్టి అప్పు తీసుకునేముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. లేకపోతే నష్టపోవాల్సి వస్తుంది. లేదా తక్కువ అప్పుతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అందుకే గోల్డ్ లోన్ తీసుకునేముందు ఈ టిప్స్ గుర్తుంచుకోండి.