ATM Card: మీ ఏటీఎం కార్డు స్విచ్చాఫ్ చేసి మోసాలను అడ్డుకోవచ్చు ఇలా

India Lockdown | ఇటీవల ఎక్కువగా డిజిటల్ పేమెంట్స్‌పైన ఆధారపడుతున్నారు. సైబర్ నేరగాళ్లు కూడా కొత్త పద్ధతుల ద్వారా మోసాలు చేస్తున్నారు. వారి నుంచి తప్పించుకోవాలంటే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ మీరు ఇప్పట్లో వాడాల్సిన అవసరం లేని క్రెడిట్ కార్డులు, ఏటీఎం కార్డులు ఉంటే స్విచ్చాఫ్ చేయండి ఇలా.