Home » photogallery » business »

PERSONAL FINANCE TIPS GET PERSONAL LOAN WITH 1 PER CENT INTEREST PER ANNUM FROM YOUR PUBLIC PROVIDENT FUND ACCOUNT SS

Loan: ఏడాదికి రూపాయి వడ్డీకే లోన్... ఎలా తీసుకోవచ్చంటే

Public Provident Fund Scheme | పొదుపు చేసిన డబ్బులే కష్టకాలంలో ఆదుకుంటూ ఉంటాయి. ఇప్పుడు సామాన్యులది ఇదే పరిస్థితి. లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారిని సేవింగ్స్ ఆదుకుంటున్నాయి. పీపీఎఫ్ స్కీమ్‌లో డబ్బులు జమ చేసినవాళ్లు తక్కువ వడ్డీకే అప్పు తీసుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.