Investment Idea: ఎక్కువ లాభాలు కావాలా? ఇలా ఇన్వెస్ట్ చేయండి

Investment Idea | మీరు మీ దగ్గరున్న డబ్బులు పొదుపు చేసి ఎక్కువ వడ్డీ పొందాలనుకుంటున్నారా? అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఎక్కువ వడ్డీ ఇచ్చే బాండ్‌ను అందిస్తోంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.