Home » photogallery » business »

PERSONAL FINANCE KNOW ABOUT THESE 5 MISTAKES THAT MAY AFFECT YOUR SAVINGS NS

Money Saving Tips: మీ జీవితంలో డబ్బులకు లోటు రావొద్దంటే.. ఈ 4 మిస్టేక్స్ అస్సలు చేయకండి

భవిష్యత్తు కోసం పొదుపు చేయడం నేడు చాలా ముఖ్యమైన అంశంగా మారింది. జీవితంలో ఏ సమయంలోనైనా విపత్తు రావచ్చు. అందుకే ప్రతి వ్యక్తి తన ఆదాయం నుంచి పొదుపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ పొదుపుపై ​​ప్రభావం చూపే కొన్ని సాధారణ తప్పులు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.