5. ఉదాహరణకు మీరు ఓ బ్యాంకులో రూ.5,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే... ఒకవేళ ఆ బ్యాంకు దివాళా తీసినా మీకు రూ.5,00,000 వరకు ఇన్స్యూరెన్స్ ఉంటుంది కాబట్టి మీ డబ్బులు సేఫ్. ఒకవేళ రూ.10,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టైతే మీకు బీమా కవర్ రూ.5,00,000 వరకు మాత్రమే ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)