5. మీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉందని మీ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తే, మీకు ఆదాయం వచ్చే మార్గాల గురించి, మీరు లోన్ చెల్లించే సామర్థ్యం గురించి బ్యాంకుకు వివరించాలి. మీ దగ్గరున్న ప్రూఫ్స్ చూపించాలి. అంటే మీ జీతం, ఇతర ఆదాయాలు, వార్షిక బోనస్లు ఎంత వస్తాయో స్టేట్మెంట్లో చూపించాలి. (ప్రతీకాత్మక చిత్రం)