Home » photogallery » business »

PERSONAL FINANCE FOCUSING ON PERSONAL FINANCING IN THE NEW FINANCIAL YEAR FOLLOW THESE 5 TIPS GH VB

Personal Finance: కొత్త ఆర్థిక సంవత్సరంలో ఈ 5 టిప్స్ పాటించండి.. డబ్బులను ఇలా ఆదా చేసుకోండి..

కొత్త ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆర్థిక అంశాల నిర్వహణకు ఇప్పటి నుంచే ప్రణాళిక అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. డబ్బుకు సంబంధించి.. ఏప్రిల్ 1 నుంచి చేయాల్సిన, కట్టుబడి ఉండాల్సిన ఐదు ప్రధాన విషయాలు ఇవే..