1. మీరు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా? ఆన్లైన్లో బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఆన్లైన్లో డీజిల్ అమ్మే వ్యాపారం మొదలు పెట్టొచ్చు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్-IOC, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్-BPCL, పెట్రోలియం ప్రాసెస్ ఇంజనీరింగ్ సర్వీస్ కంపెనీ-PESCO లాంటి ఆయిల్ కంపెనీల సాయంతో బిజినెస్ ప్రారంభించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. కానీ పెట్రోల్, డీజిల్ ఆన్లైన్ డెలివరీ చేయడం రిస్కుతో కూడిన వ్యాపారం. 2016 వరకు పెట్రోల్ డెలివరీకి అనుమతి లేదని టికేంద్ర వివరిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, అంతకుముందు కేవలం డీజిల్ మాత్రమే డెలివరీ చేసే ఆప్షన్ ఉండేదని, తాము డీజిల్ డెలివరీ గతంలోనే ప్రారంభించామని టికేంద్ర చెబుతున్నారు. (image: Pepfuels)