హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Income Tax Filing: వీరు జులై 31 తరువాత రిటర్న్స్ ఫైల్ చేసినా ఎలాంటి జరిమానా ఉండదు.. పూర్తి వివరాలు

Income Tax Filing: వీరు జులై 31 తరువాత రిటర్న్స్ ఫైల్ చేసినా ఎలాంటి జరిమానా ఉండదు.. పూర్తి వివరాలు

ITR Filing: కొన్ని సందర్భాల్లో జరిమానా లేకుండా చివరి తేదీ తర్వాత కూడా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. ఆదాయపు పన్ను సెక్షన్ 234 ఎఫ్ ప్రకారం, ఆర్థిక సంవత్సరంలో ఒక వ్యక్తి యొక్క మొత్తం ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితిని మించదని, అప్పుడు ఐటీఆర్ ఆలస్యంగా ఫైల్ చేయడానికి కారణం ఉందని పన్ను నిపుణులు అంటున్నారు.

Top Stories