Life Insurance Riders: జీవిత బీమా తీసుకునేవాళ్లు.. ఈ రైడర్లు కూడా తప్పనిసరిగా తీసుకోవాలి ? పూర్తి వివరాలు

Life Insurance Riders: క్రిటికల్ ఇల్ నెస్, పర్మనెంట్ డిసేబిలిటీ, ఆక్సిడెంటల్ డెత్, ప్రీమియం వేవర్ వంటివి ఉంటాయి. వీటి కోసం ప్రత్యేకంగా వేరే ఇన్య్సూరెన్స్ పాలసీ లను కొనడం కంటే రైడర్లు తీసుకోవడం మంచిది. వీటి ద్వారా ట్యాక్స్ బెనెఫిట్స్ కూడా పొందే వీలుంటుంది.