హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Pension Schemes: పెన్షనర్లు, వృద్ధులకు గుడ్ న్యూస్.. వాటి కోసం ప్రత్యేక పోర్టల్.. వివరాలిలా..

Pension Schemes: పెన్షనర్లు, వృద్ధులకు గుడ్ న్యూస్.. వాటి కోసం ప్రత్యేక పోర్టల్.. వివరాలిలా..

దేశవ్యాప్తంగా ఉన్న పింఛనుదారులు, పదవీ విరమణ పొందిన వృద్ధులకు ప్రయోజనం చేకూర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ ను ప్రారంభించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్(Jitendra Singh) సింగిల్ విండో పోర్టల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

Top Stories