5. ఒకవేళ మీకు పేటీఎంలో రూ.500 క్యాష్ బ్యాక్ వస్తే సిలిండర్‌కు మీరు చెల్లించే ధర రూ.200 మాత్రమే. అయితే ప్రభుత్వం నుంచి సిలిండర్‌కు సబ్సిడీ వస్తుందన్న సంగతి తెలిసిందే. ఈ సబ్సిడీ రూ.200 వరకు ఉంటుంది. అంటే ఈ లెక్కన పేటీఎంలో బుక్ చేయడం ద్వారా మీరు ఒక సిలిండర్ ఉచితంగా పొందే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)