Paytm: మీ ఇంటి అద్దె చెల్లిస్తే రూ.1,000 క్యాష్‌బ్యాక్... పేటీఎం ఆఫర్

మీరు ప్రతీ నెల ఇంటి అద్దె నగదు రూపంలో ఇస్తుంటారా? మీరు పేటీఎం నుంచి క్రెడిట్ కార్డు ద్వారా ఇంటి అద్దె చెల్లిస్తే రూ.1000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. ఎలాగో తెలుసుకోండి.