Home » photogallery » business »

PAYTM OFFERS CASHBACK UP TO RS 3000 ON LPG CYLINDER BOOKING HERE OFFER DETAILS NS

Paytm Free LPG Cylinder Offer: గ్యాస్ వినియోగదారులకు బంపరాఫర్.. Paytmతో బుక్ చేస్తే ఫ్రీగా మూడు సిలిండర్లు..

గ్యాస్ ధర బాగా పెరిగిపోయిందని బాధ పడుతున్నారా? అయితే.. పేటీఎం (Paytm) గ్యాస్ బుకింగ్ (Gas Booking) పై బంపరాఫర్ అందిస్తోంది. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తోంది. ఈ ఆఫర్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.