Cash Back: క్యాష్ బ్యాక్ ఆఫర్‌ను పొడిగించిన పేటీఎం.. ఇలా చేస్తే ఉచితంగా గ్యాస్ సిలిండర్ పొందొచ్చు.. తెలుసుకోండి..

Cash Back: గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునే వినియోగదారులకు పేటీఎం క్యాష్ బ్యాక్ ఆఫర్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఆఫర్ ను జూన్ 30 వరకు పొడిగించింది. క్యాష్ బ్యాక్ విలువ ఎంత వస్తుందంటే..