1. క్రెడిట్ స్కోర్... ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా చేసుకునేవారికి, క్రెడిట్ కార్డులు, లోన్స్ తీసుకునేవారికి క్రెడిట్ స్కోర్ మాట వింటే కాస్త గుబులే. క్రెడిట్ స్కోర్ బాగుండాలని కోరుకుంటారు. క్రెడిట్ స్కోర్ సరిగ్గా మెయింటైన్ చేసేందుకు ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఏ లోన్ తీసుకోవాలనుకున్నా క్రెడిట్ స్కోర్ బాగుండాలి. బ్యాంకులు లోన్ లేదా క్రెడిట్ కార్డ్ ఇచ్చే ముందే క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో పరిశీలిస్తుంటాయి. అయితే ఎప్పటికప్పుడు క్రెడిట్ స్కోర్ ఎంత ఉందో తెలుసుకోవడం కూడా మంచిది. గతంలో అంటే క్రెడిట్ స్కోర్ తెలుసుకునేందుకు డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. (ప్రతీకాత్మక చిత్రం)
4. మీ ఫోన్లో ఉన్న పేటీఎం యాప్ ఓపెన్ చేయండి. హోమ్ స్క్రీన్లో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ పైన క్లిక్ చేయండి. Free Credit Score ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మీ పేరు, ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. మీ పాన్ కార్డు నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేయండి. (ప్రతీకాత్మక చిత్రం)