ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే పేటీఎం యాప్ ఓపెన్ చేసి కిందకు స్క్రోల్ చేయాలి. చివరో క్యాష్ బ్యాక్ & ఆఫర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అందులో రీచార్జ్ అండ్ బిల్ పేమెంట్ ఆఫర్స్ అనే ఆఫ్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి ‘More Details’ ఎంపికపై క్లిక్ చేస్తే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)