6. ఈ పాలసీ ఎలా పనిచేస్తుందో ఓ ఉదాహరణ చూద్దాం. 32 ఏళ్ల వ్యక్తి ఎల్ఐసీ జీవన్ అక్షయ్ 7 పాలసీ రూ.40,00,000 సమ్ అష్యూర్డ్కు పాలసీ తీసుకోవాలంటే ఒకేసారి రూ.40,72,000 ప్రీమియం చెల్లించాలి. నెలకు రూ.19,000, మూడు నెలలకు రూ.57,350, ఆరు నెలలకు రూ.1,15,600, ఏడాదికి రూ.2,34,800 యాన్యుటీ వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)