Business Ideas: చీప్‌గా చూడొద్దు...పేపర్ ప్లేట్స్ బిజినెస్‌తో నెలకు ఎంత సంపాదనో తెలిస్తే షాకే..

పేప‌ర్ ప్లేట్ల త‌యారీ బిజినెస్‌కు ఒక ఫ్యాక్టరీ లేదా యూనిట్ అవసరం లేదు. ఇంట్లోని చిన్న స్థలం ఉంటే షెడ్ వేసుకొని ఈ మెషిన్ల‌ను పెట్టుకోవచ్చు. లేకపోతే చిన్న షాపులను లీజుకు తీసుకుని వాటిల్లో ఈ బిజినెస్ స్టార్ట్ చేయవ‌చ్చు.