Home » photogallery » business »

PANASONIC IMPLEMENTING 4 DAY WORK WEEK FOR ITS EMPLOYEES TO MAINTAIN WORK LIFE BALANCE SS

4 Day Work Week: వారంలో 4 రోజులే డ్యూటీ... ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చిన కంపెనీ

4 Day Work Week | ఓ కంపెనీ తమ ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. వారానికి నాలుగు రోజులు పనిచేసి, మూడు రోజులు వీకాఫ్ తీసుకోవచ్చని తెలిపింది. అంతేకాదు... ఉద్యోగుల శ్రేయస్సు కోసం మరిన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది.