Home » photogallery » business »

PAN CARD HOLDERS HAVE TO PAY UP TO RS 1000 PENALTY TO LINK AADHAAR NUMBER FROM TODAY SS

PAN Card: పాన్ ఆధార్ లింక్ చేయనివారికి షాక్... నేటి నుంచి పెనాల్టీ... ఎంతంటే

PAN Aadhaar Link | ఇప్పటివరకు పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయనివారికి ఇక షాక్ తప్పదు. ఇవాళ్టి నుంచి పాన్ ఆధార్ లింక్ (PAN Aadhaar Link) చేయాలంటే జరిమానా చెల్లించాలి. ఎంత జరిమానా చెల్లించాలి? పాన్ ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుంది? తెలుసుకోండి.