#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుమిషన్ పానిఅంతర్జాతీయం AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games HOME » PHOTOGALLERY » BUSINESS » PAN CARD AADHAAR NUMBER LINKING TO PRADHAN MANTRI AWAS YOJANA PMAY SCHEME DO NOT MISS THESE 16 IMPORTANT DEADLINES IN 2021 SS Important Deadlines: అలర్ట్... ఈ లాస్ట్ డేట్స్ గుర్తుపెట్టుకోండి... లేకపోతే రిస్కే Important Deadlines | ఎలాంటి పనులైనా చివరి తేదీ వరకు ఆగి చేయడం చాలామందికి అలవాటు. అయితే చివరి తేదీల్లో హడావుడిగా పనులు ముగించడం వల్ల తప్పులు జరగొచ్చు. చిక్కుల్లో పడొచ్చు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమైన డెడ్‌లైన్స్ సమీపిస్తున్నాయి. మరి ఆ డెడ్‌లైన్స్ ఏవో తెలుసుకొని మీ పనుల్ని ప్లాన్ చేసుకోండి. News18 Telugu | February 9, 2021, 10:41 AM IST 1/ 13 2021 ఫిబ్రవరి 15: ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 90ఈ కింద రిపోర్ట్ సబ్మిట్ చేయాల్సిన వారికి, అకౌంట్స్ ఆడిట్ చేయాల్సిన వారికి 2021 ఫిబ్రవరి 15 చివరి తేదీ. 2/ 13 2021 ఫిబ్రవరి 28: పెన్షన్ పొందుతున్నవారు తమ లైఫ్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయడానికి 2021 ఫిబ్రవరి 28. ఈ గడువు గతంలోనే ముగిసింది. దీంతో 2020 నవంబర్ 30 నుంచి 2021 ఫిబ్రవరి 28 తేదీకి గడువు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. 3/ 13 2021 మార్చి 15: డివిడెండ్ ద్వారా వచ్చే ఆదాయం 2020 ఏప్రిల్ 1 నుంచి పన్ను పరిధిలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కన్నా ఎక్కువ డివిడెండ్ వస్తే పన్ను చెల్లించాలి. ఇందుకు సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ 2021 మార్చి 15 లోగా చేయాలి. 4/ 13 2021 మార్చి 31: పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ నెంబర్లు లింక్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. ఈ గడువు 2020 జూన్ 30న ముగియడంతో గడువును 2021 మార్చి 31 తేదీ వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. అప్పట్లోగా పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదు. పాన్, ఆధార్ నెంబర్లను ఎలా లింక్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 5/ 13 2021 మార్చి 31: ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ ద్వారా పన్ను మినహాయింపు పొందేందుకు 2021 మార్చి 31 చివరి తేదీ. 2020 అక్టోబర్‌లో ఈ స్కీమ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మొదట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్కీమ్ ప్రకటించింది. ఆ తర్వాత ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ అమలు చేసింది. 6/ 13 2021 మార్చి 31: 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రివైజ్డ్, బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రూ.5,00,000 లోపు ఆదాయం ఉన్నవారు రూ.1,000 జరిమానా చెల్లించాలి. 7/ 13 2021 మార్చి 31: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ సేవింగ్స్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. 8/ 13 2021 మార్చి 31: వివాద్ సే విశ్వాస్ స్కీమ్‌కు సంబంధించి పేమెంట్స్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. అంటే 2021 జనవరి 31 లోగా డిక్లరేషన్ ఇచ్చి 2021 మార్చి 31లోగా పేమెంట్ చేయాలి. 9/ 13 2021 మార్చి 31: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ 2021 మార్చి 31న ముగుస్తుంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 మే 13న ఈ స్కీమ్ ప్రకటించింది. ఈ స్కీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 10/ 13 2021 మార్చి 31: ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీమ్‌లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా రూ.10,000 పొందేందుకు 2021 మార్చి 31 చివరి తేదీ. ఈ మొత్తాన్ని 10 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. 11/ 13 2021 మార్చి 31: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-PMAY స్కీమ్‌లో భాగంగా క్రెడిట్ సబ్సిడీ పొందేందుకు 2021 మార్చి 31 లాస్ట్ డేట్. మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ అంటే రూ.6,00,000 నుంచి రూ.18,00,000 మధ్య వార్షికాదాయం ఉన్నవారు సబ్సిడీ పొందొచ్చు. 12/ 13 2021 జూన్ 30: కొత్త ఇల్లు కొని పన్ను లాభాలు పొందేందుకు 2021 జూన్ 30 చివరి తేదీ. రూ.2 కోట్ల లోపు మొదటిసారి ఇల్లు కొనేవారికి ఇది వర్తిస్తుంది. 13/ 13 2021 జూలై 31: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికి 2021 జూలై 31 చివరి తేదీ. తాజా వార్తలుDriving License: డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆన్లైన్లో అప్లై చేయండి ఇలాపెళ్లికి వెళ్లిన భర్త మిస్సింగ్.. కేసు పెట్టిన కొద్ది రోజుల్లోనే భార్య కూడా అదృశ్యం.. ఆ ఇంటి పెరట్లో బయటపడిన బండారం..!Andhra Pradesh: కృష్ణాజిల్లాలో మూడు కాళ్ల వింత శిశువు జననం.. డాక్టర్లు ఏమన్నారంటే..!నా కొడుకు ముందే నన్ను రేప్ చేశారు.. బంధువులపై పోలీసులకు ఫిర్యాదు.. ఏం జరిగిందంటే? Top Stories Andhra Pradesh: కృష్ణాజిల్లాలో మూడు కాళ్ల వింత శిశువు జననం.. డాక్టర్లు ఏమన్నారంటే..! Telangana: తుమ్మల దారెటు.. సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదా? కేడర్‌లో అసంతృప్తి Reliance: రిలయన్స్ ఉద్యోగుల కుటుంబాలకు ఉచితంగా కరోనా టీకా: నీతా అంబానీ పెళ్లికి వెళ్లిన భర్త మిస్సింగ్.. కొద్ది రోజుల్లోనే భార్య కూడా అదృశ్యం.. ఆ ఇంటి పెరట్లో.. నా కొడుకు ముందే నన్ను రేప్ చేశారు.. బంధువులపై పోలీసులకు ఫిర్యాదు.. ఏం జరిగిందంటే?
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games
AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంExplainer Games