#LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం #LatestNewsతెలంగాణఆంధ్రప్రదేశ్సినిమాజాతీయంజాబ్స్ & ఎడ్యుకేషన్టెక్నాలజీలైఫ్ స్టైల్క్రీడలుఫోటోలువీడియోలుExplainerమిషన్ పానిఅంతర్జాతీయం IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames HOME » PHOTOGALLERY » BUSINESS » PAN CARD AADHAAR NUMBER LINKING TO PENSIONERS LIFE CERTIFICATE REMEMBER THESE 13 IMPORTANT DEADLINES IN 2021 SS Important Deadlines: అలర్ట్... మార్చిలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన డెడ్‌లైన్స్ ఇవే Important Deadlines | ఎలాంటి పనులైనా చివరి తేదీ వరకు ఆగి చేయడం చాలామందికి అలవాటు. అయితే చివరి తేదీల్లో హడావుడిగా పనులు ముగించడం వల్ల తప్పులు జరగొచ్చు. చిక్కుల్లో పడొచ్చు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ముఖ్యమైన డెడ్‌లైన్స్ సమీపిస్తున్నాయి. మరి ఆ డెడ్‌లైన్స్ ఏవో తెలుసుకొని మీ పనుల్ని ప్లాన్ చేసుకోండి. News18 Telugu | March 11, 2021, 10:48 AM IST 1/ 11 2021 మార్చి 15: డివిడెండ్ ద్వారా వచ్చే ఆదాయం 2020 ఏప్రిల్ 1 నుంచి పన్ను పరిధిలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.5,000 కన్నా ఎక్కువ డివిడెండ్ వస్తే పన్ను చెల్లించాలి. ఇందుకు సంబంధించి అడ్వాన్స్ ట్యాక్స్ పేమెంట్స్ 2021 మార్చి 15 లోగా చేయాలి. 2/ 11 2021 మార్చి 31: పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ నెంబర్లు లింక్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. ఈ గడువు 2020 జూన్ 30న ముగియడంతో గడువును 2021 మార్చి 31 తేదీ వరకు పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. అప్పట్లోగా పాన్, ఆధార్ నెంబర్లను లింక్ చేయకపోతే పాన్ కార్డు పనిచేయదు. పాన్, ఆధార్ నెంబర్లను ఎలా లింక్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 3/ 11 2021 మార్చి 31: ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీమ్ ద్వారా పన్ను మినహాయింపు పొందేందుకు 2021 మార్చి 31 చివరి తేదీ. 2020 అక్టోబర్‌లో ఈ స్కీమ్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మొదట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ స్కీమ్ ప్రకటించింది. ఆ తర్వాత ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులకు కూడా ఈ స్కీమ్ అమలు చేసింది. 4/ 11 2021 మార్చి 31: 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రివైజ్డ్, బిలేటెడ్ ఐటీఆర్ ఫైల్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. రూ.5,00,000 లోపు ఆదాయం ఉన్నవారు రూ.1,000 జరిమానా చెల్లించాలి. 5/ 11 2021 మార్చి 31: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ట్యాక్స్ సేవింగ్స్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. 6/ 11 2021 మార్చి 31: వివాద్ సే విశ్వాస్ స్కీమ్‌కు సంబంధించి పేమెంట్స్ చేయడానికి 2021 మార్చి 31 చివరి తేదీ. అంటే 2021 జనవరి 31 లోగా డిక్లరేషన్ ఇచ్చి 2021 మార్చి 31లోగా పేమెంట్ చేయాలి. 7/ 11 2021 మార్చి 31: కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ 2021 మార్చి 31న ముగుస్తుంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా రుణాలు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 2020 మే 13న ఈ స్కీమ్ ప్రకటించింది. ఈ స్కీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. 8/ 11 2021 మార్చి 31: ఎల్టీసీ క్యాష్ వోచర్ స్కీమ్‌లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులు ఫెస్టివల్ అడ్వాన్స్ స్కీమ్ ద్వారా రూ.10,000 పొందేందుకు 2021 మార్చి 31 చివరి తేదీ. ఈ మొత్తాన్ని 10 వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. 9/ 11 2021 మార్చి 31: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-PMAY స్కీమ్‌లో భాగంగా క్రెడిట్ సబ్సిడీ పొందేందుకు 2021 మార్చి 31 లాస్ట్ డేట్. మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ అంటే రూ.6,00,000 నుంచి రూ.18,00,000 మధ్య వార్షికాదాయం ఉన్నవారు సబ్సిడీ పొందొచ్చు. 10/ 11 2021 జూన్ 30: కొత్త ఇల్లు కొని పన్ను లాభాలు పొందేందుకు 2021 జూన్ 30 చివరి తేదీ. రూ.2 కోట్ల లోపు మొదటిసారి ఇల్లు కొనేవారికి ఇది వర్తిస్తుంది. 11/ 11 2021 జూలై 31: 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైల్ చేయడానికి 2021 జూలై 31 చివరి తేదీ. తాజా వార్తలుపోక్సో యాక్ట్ : ఫ్లయింగ్ కిస్ పెట్టినందుకు యువకుడికి ఏడాది జైలు శిక్షChhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత.. పోలీసులు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు..corona update: మూడు జిల్లాలో కర్ఫ్యూ తప్పదా? ఏపీని మళ్లీ భయపెడుతున్న కరోనా కేసులుSBI Life-Poorna Suraksha: SBI అందిస్తున్న రూ.40 లక్షల బీమా కోసం ఇలా చేయండి... Top Stories ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పుల మోత.. పోలీసులు, మావోలకు మధ్య ఎదురుకాల్పులు.. Directors introduced by Dil Raju: దిల్ రాజు పరిచయం చేసిన దర్శకులు ఎంతమంది ఉన్నారో తెలుసా.. Rashmi Gautam: జబర్దస్త్ కామెడీ షోకు రష్మి గౌతమ్ గుడ్ బై.. పాపం సుధీర్ ఏమైపోతాడో..? tirupati by poll: వైసీపీ షాకింగ్ నిర్ణయం. ఎంపీలంతా రాజీనామాకు సిద్ధం. ఎందుకో తెలుసా? మఠంలోని గదిలో వెలుగుచూసిన సంపద.. వెండి ఇటుకలు, కాంస్య విగ్రహాలు.. 11 ఏళ్ల తర్వాత మరోసారి..
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames
IPL 2021AP స్థానిక సంస్థల ఎన్నికలుAssembly Election 2021బిజినెస్క్రైమ్ట్రెండింగ్రాజకీయంకాలజ్ఞానంకరోనా విలయతాండవంGames