2. ఆ పాన్ కార్డును ఎక్కడా ఉపయోగించడానికి వీల్లేదు. ఒకవేళ ఆధార్ లింక్ చేయని పాన్ కార్డ్ ఉపయోగిస్తే ఫైన్ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి గడువు లోగా పాన్ కార్డు ఉన్నవారంతా తమ ఆధార్ నెంబర్ను లింక్ చేయాల్సిందే. పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి వేర్వేరు పద్ధతులు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)