New Rules in April: ఏప్రిల్‌లో అమల్లోకి వస్తున్న 12 కొత్త రూల్స్ ఇవే... మీపై ప్రభావం ఎంతంటే

New Rules in April | ఏప్రిల్ వచ్చేస్తోంది. కొత్త నెల వచ్చిన ప్రతీసారి కొన్ని మార్పులు తప్పనిసరిగా ఉంటాయి. ఏప్రిల్ 1న కొత్త ఆర్థిక సంవత్సరం కూడా మొదలు కాబోతోంది. మార్పులు, కొత్త రూల్స్ మరిన్ని ఎక్కువగా ఉంటాయి. మరి ఆ కొత్త రూల్స్ మీపై ఎలా ప్రభావం చూపిస్తాయో తెలుసుకోండి.