హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Edible Oil: సామాన్యులకు భారీ ఊరట.. రూ.90కే వంట నూనె.. ధరలు ఇంకా తగ్గుతాయా?

Edible Oil: సామాన్యులకు భారీ ఊరట.. రూ.90కే వంట నూనె.. ధరలు ఇంకా తగ్గుతాయా?

Cooking Oil | వంట నూనె ధరలు శాంతించాయి. గత ఏడాది ఆకాశాన్ని తాకిన కుకింగ్ ఆయిల్ రేట్లు ఇప్పుడు దిగి వచ్చాయి. పామ్ ఆయిల్ రేటు అయితే ఏకంగా ఇప్పుడు ఏడాది కనిష్టానికి దిగివచ్చింది.

Top Stories