గత నెల ఏప్రిల్ 28న ఇండోనేషియా దేశంలో పెరుగుతున్న ధరలను నివారించడానికి ముడి పామాయిల్, దాని ఉత్పన్న ఉత్పత్తులను ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. ఇండోనేషియా నుంచి పామాయిల్ ఎగుమతి ప్రారంభమైన తర్వాత ఈ దేశాల్లో మరోసారి వంట నూనెల ధరలు తగ్గే అవకాశం ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)