మీరు ఈ-కామర్స్ సైట్లో లభించే వస్తువుల పేరులో తప్పులు ఉంటే అది తప్పనిసరిగా నకలీ ఉత్పత్తి అని అనుమాచించాల్సి ఉంటుంది. చాలా సార్లు కొన్ని కంపెనీలు బ్రాండ్ పేరుకు సమానమైన పేర్లను ఉంచడం ద్వారా వినియోగదారులను గందరగోళానికి గురి చేస్తూ ఉంటాయి. బ్రాండెడ్ ఉత్పత్తులు వచ్చే పేరు, దాని పేరుకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. బ్రాండ్ పేరుకు ఒక్క అక్షరం అటూ.. ఇటూ.. ఉన్నా అది నకిలీ అని నిర్ధారించాల్సి ఉంటుంది.