Ration Card: రేషన్ కార్డు కావాలా? స్మార్ట్‌ఫోన్‌లోనే అప్లై చేయొచ్చు ఇలా

One Nation One Ration Card Scheme | ఒకప్పుడు రేషన్ కార్డు తీసుకోవడమంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లోనే రేషన్ కార్డుకు దరఖాస్తు చేయొచ్చు. ఎలాగో తెలుసుకోండి.