New Offer: రైతులకు కొత్త ఆఫర్.. ఈ ట్రాక్టర్ కొన్నవారికి లోన్ సౌకర్యం .. అంతేకాకుండా రూ.లక్ష వరకు..

New Offer: కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశీయ దిగ్గజ వ్యాపార తయారీ సంస్థ మహింద్రా కంపెనీ కొత్తగా ట్రాక్టర్ కొనే వారికి ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. రూ. లక్ష విలువైన ఆరోగ్య బీమాతో పాటు అత్యవసర ఆర్థిక సహాయాన్ని కూడా ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి..