Paytm App: పేటీఎం వినియోగదారులకు గుడ్ న్యూస్.. దీపావళి వరకు ప్రత్యేక ఆఫర్లు, రివార్డులు.. రూ. 50 కోట్ల విలువైన క్యాష్‌బ్యాక్‌..

Paytm App Offers: డిజిటల్‌ ఇండియా ఆరో వార్షికోత్సవం సందర్భంగా పేటీఎం యాప్‌ ద్వారా జరిపే ప్రతి లావాదేవీపై వినియోగదారులు, మర్చంట్లకు మొత్తం రూ.50 కోట్ల విలువైన క్యాష్‌బ్యాక్‌ను ఆఫర్‌ చేయనున్నట్లు పేటీఎం తెలిపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.