1. కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానం ఎంచుకునేవారికి రిబేట్తో కలిపి రూ.7 లక్షల వరకు ఆదాయపు పన్ను (Income Tax) ఉండదని ప్రకటించింది. కాబట్టి రూ.7 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక పాత పన్ను విధానం ఎంచుకునేవారికి రిబేట్తో కలిపి రూ.5 లక్షల వరకు పన్ను ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)
2. మరి కొత్త పన్ను విధానం (New Tax Regime) ఎంచుకోవాలా? పాత పన్ను విధానంలోనే కొనసాగాలా? అన్న సందేహం పన్ను చెల్లింపుదారుల్లో ఉంది. అయితే పన్ను చెల్లింపుదారులకు వారి ఆదాయం, పొదుపు, ఇన్స్యూరెన్స్, హోమ్ లోన్ లాంటి అంశాలపై సమాధానం ఆధారపడి ఉంటుంది. మరి ఎంత ఆదాయం ఉన్నవారికి ఏ పన్ను విధానంలో ఎంత పన్ను పడుతుంది? ఎంత పొదుపు చేయొచ్చో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
10. పైన వివరించినదాని ప్రకారం పాత పన్ను విధానం కన్నా కొత్త పన్ను విధానం ఎంచుకుంటేనే పన్ను ఆదాయ అవుతుందని అర్థమవుతుంది. కానీ ఇక్కడే ఓ తిరకాసు ఉంది. ఎలాంటి మినహాయింపులు లేకుండా ఎంత పన్ను చెల్లించాలో పైన వివరించాం. కానీ పాత పన్ను విధానం ఎంచుకునే వారికి అనేక మినహాయింపులు, అలవెన్సులు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
11. పైన ఇచ్చిన లెక్కలో అలవెన్సులు, మినహాయింపుల్ని పరిగణలోకి తీసుకోలేదు. అలవెన్సులు, మినహాయింపులు ఒక్కొక్కరికి వేర్వేరుగా ఉంటాయి. వాటిని పూర్తిగా పొందేవారు, అస్సలు పొందనివారు ఉంటారు. ఆదాయపు పన్ను శాఖ ఇచ్చే అలవెన్సులు, మినహాయింపుల్ని పూర్తిగా ఉపయోగించుకుంటే పాత పన్ను విధానంలో సుమారు రూ.10 లక్షల వరకు వార్షికాదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని ట్యాక్స్ అడ్వైజర్స్ చెబుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)