Home » photogallery » business »

OLA ELECTRIC TO BEGIN OLA S1 AND OLA S1 PRO E SCOOTERS TEST RIDE FROM NOVEMBER 27 IN VISAKHAPATNAM AND VIJAYAWADA SS GH

Ola Electric: నవంబర్ 27 నుంచి విశాఖపట్నం, విజయవాడలో ఓలా ఎలక్ట్రిక్ టెస్ట్ రైడ్

Ola Electric | ఓలా ఎలక్ట్రిక్ టూవీలర్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. విశాఖపట్నం, విజయవాడలో ఓలా ఎస్1 (Ola S1), ఎస్1 ప్రో (Ola S1 Pro)స్కూటర్లను టెస్ట్ రైడ్ చేయొచ్చు. ఓలా ఇ-స్కూటర్ కొనాలనుకునేవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.