హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Scooters: ఈ స్కూటర్లకు ఫుల్ డిమాండ్.. ఎగబడి కొనేస్తున్న జనం.. నిమిషానికొకటి ఫట్!

Scooters: ఈ స్కూటర్లకు ఫుల్ డిమాండ్.. ఎగబడి కొనేస్తున్న జనం.. నిమిషానికొకటి ఫట్!

Electric Scooter | దసరా సీజన్‌లో చాలా మంది కొత్త వెహికల్ కొనుగోలు చేస్తూ ఉంటారు. ఎక్కువ మంది టూవీలర్లు కొంటుంటారు. ఈసాకి కూడా ఇదే ట్రెండ్ కొనసాగింది. ఈ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

Top Stories