Ola e-Scooter: ఓలా ఇ-స్కూటర్ ఎలా ఉంటుందో చూశారా? ప్రత్యేకతలు ఇవే

Ola e-Scooter | భారతదేశంలో ఎలక్ట్రికల్ వెహికిల్ మార్కెట్లోకి ఓలా దూసుకువస్తోంది. త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ఇ-స్కూటర్ లాంఛ్ చేస్తామని ఓలా ప్రకటించింది. మరి ఓలా ఇ-స్కూటర్ ఎలా ఉంటుందో, ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.