Ola Electric Scooter: ఓలా ఇ-స్కూటర్ సేల్ మొదలైంది... బండి ఎలా ఉందంటే (Photos)

Ola Electric Scooter | ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ (Ola Electric Scooter) లాంఛింగ్ కన్నా ముందు నుంచే బాగా హైప్ వచ్చింది. ఓలా ఇ-స్కూటర్ (Ola e-Scooter) అమ్మకాలు మొదలయ్యాయి. మరి ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.