Home » photogallery » business »

OLA ELECTRIC SCOOTER HUGE DEMAND FOR OLA E SCOOTER HERE IS MILEAGE AND OTHER SPECIFICATION DETAILS GH SK

Ola e-scooter: ఓలా ఈ-స్కూటర్‌ కోసం ఎగబడుతున్న జనం.. దీని మైలేజ్ ఎంతో తెలుసా?

Ola Electric Scooter: క్యాబ్ సర్వీస్ విభాగంలో ప్రత్యేకత చాటిన ఓలా సంస్థ ఆటోమొబైల్ రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. సంస్థ అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి స్పందన లభిస్తోంది. ల‌క్ష‌కుపైగా బుకింగ్స్‌తో రికార్డు సృష్టించిన ఓలా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ మైలేజీ విష‌యంలోనూ రికార్డులు సృష్టించ‌నుంది.