హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Scooter Offer: దసరా ఆఫర్.. ఈ స్కూటర్‌పై ఏకంగా రూ.10 వేల డిస్కౌంట్!

Scooter Offer: దసరా ఆఫర్.. ఈ స్కూటర్‌పై ఏకంగా రూ.10 వేల డిస్కౌంట్!

Ola Offer | పండుగ సీజన్‌లో కొత్తగా స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారికి అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. భారీ తగ్గింపు లభిస్తోంది. దసరాకు కొత్త స్కూటర్ ఇంటికి తీసుకెళ్లాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్.

Top Stories