1. ఓలా ఎస్1 అమ్మకాలు రూ.600 కోట్లు దాటినట్టు ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) అధికారికంగా ప్రకటించింది. గతంలో రూ.499 చెల్లించి ఓలా స్కూటర్ (Ola Electric Scooter) బుక్ చేసినవారితో పాటు కొత్తగా ఇ-స్కూటర్ కొనాలనుకునేవారు ఓలా ఎస్1 బుక్ చేశారు. మొదటి 24 గంటల్లో ప్రతీ సెకండ్‌కు 4 స్కూటర్లను అమ్మింది ఓలా ఎలక్ట్రిక్. (image: Ola Electric)
8. Continue పైన క్లిక్ చేయండి. స్కూటర్ ఎక్కడికి డెలివరీ చేయాలో డెలివరీ అడ్రస్ అప్డేట్ చేయండి. ఇన్స్యూరెన్స్, యాడ్ ఆన్స్ సెలెక్ట్ చేయాలి. చివరగా స్కూటర్ ధర, రిజిస్ట్రేషన్, ఇన్స్యూరెన్స్ లాంటి వివరాలన్నీ చెక్ చేసుకోవాలి. పేమెంట్ పూర్తి చేసి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేయాలి. (image: Ola Electric)
11. ఫైనాన్స్ ఆప్షన్ వద్దనుకుంటే బుకింగ్ సమయంలో కేవలం రూ.20,000 అడ్వాన్స్ చెల్లిస్తే చాలు. మిగతా మొత్తాన్ని షిప్మెంట్ సమయంలో చెల్లించాలి. ఓలా స్కూటర్ డెలివరీ 2021 అక్టోబర్‌లో మొదలవుతాయి. స్కూటర్ నేరుగా బుకింగ్ సమయంలో మీరు ఎంటర్ చేసిన అడ్రస్‌కు వస్తుంది. స్కూటర్ డెలివరీ కన్నా 72 గంటల ముందు మీకు సమాచారం అందుతుంది. (image: Ola Electric)